పెట్రోల్ బంక్‌లో జుట్టుపట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)

యూపీలోని గోరఖ్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. అయితే పెట్రోల్ బంక్‌‌లో పనిచేసే మహిళ.. పెట్రోల్ కోసం వచ్చిన మహిళ హెల్మెట్ ధరించలేదని పెట్రోల్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన సదరు మహిళ బంక్ సిబ్బందిపై దాడికి దిగింది. ఆమెను దారుణంగా కొట్టింది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్