జిమ్‌లో కొట్టుకున్న మహిళలు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ఒక జిమ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిన్న వివాదం కారణంగా ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. వారు ఒకరినొకరు జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్