నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహిళల మధ్య దారుణమైన గొడవ జరిగింది. రోడ్డు మధ్యలోనే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహిళలు ఒకరినొకరు ఈడ్చుకుంటూ వెళ్తూ, తీవ్రంగా కొట్టుకోవడం కనిపిస్తుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్