మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరగాల్సిన భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా కాస్త ఆలస్యం కానుంది. వర్షం ఆగిపోయినప్పటికీ, మైదానాన్ని సిద్ధం చేయడానికి అంపైర్లకు సమయం పట్టనుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు మైదానాన్ని పరిశీలించిన తర్వాత టాస్ వేయనున్నారు.