ఎండలో ఎక్కువ సేపు పని చేస్తే చర్మ క్యాన్సర్ ముప్పు (వీడియో)

ప్రపంచవ్యాప్తంగా స్కిన్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ కొత్త కేసులు నమోదవుతుండగా, 2040 నాటికి ఈ సంఖ్య 50% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇటీవల బ్రిటిష్ చెఫ్ గోర్డాన్ రామ్సే, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ స్కిన్ క్యాన్సర్‌తో బాధపడి చికిత్స పొందడం ఈ సమస్యపై మరింత దృష్టి సారించేలా చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్