వామ్మో.. ఎకరం భూమి ధర రూ.177 కోట్లు (వీడియో)

హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఇటీవల అక్కడ ఒక ఎకరం భూమి రూ.177 కోట్లకు అమ్ముడైంది. ఇది ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన అత్యధిక ధర. కానీ ప్రశ్న ఏమిటంటే — ఒక ఎకరానికి ఇంత భారీ ధర ఎందుకు? అనే విషయాలను పూర్తి వివరాలను పైవీడియోలో చూద్దాం.

సంబంధిత పోస్ట్