భువనగిరి: అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న బజరంగ్దళ్

భువనగిరి జిల్లా కేంద్రంలోని నల్గొండ చౌరస్తా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఆవుల వాహనాన్ని బజరంగ్దళ్, గో రక్షక్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తుని నుంచి హైదరాబాద్‌లోని తుక్కుగూడకు 60 ఆవులతో వెళ్తున్న వాహనాన్ని దాదాపు 25 కిలోమీటర్లు వెంబడించి, భువనగిరి వద్ద పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్