40 ఏళ్ల తర్వాత ఏలికట్టే చెరువు నిండిన వేడుక, కట్ట మైసమ్మకు మొక్కులు

చిట్యాల మండలం ఏలికట్టే చెరువు 40 ఏళ్ల తర్వాత నిండి అలుగు పారడంతో గ్రామస్థులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. చెరువు నిండిన సందర్భంగా కట్ట మైసమ్మ తల్లికి మేకను బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. చెరువు కట్ట వద్ద 'కట్ట మైసమ్మ తల్లికి జై' అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.

సంబంధిత పోస్ట్