దేవలమ్మ నాగారంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో బుధవారం రాత్రి యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణుడి చిత్రపటానికి పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులను ఊరేగించి, పూజలు నిర్వహించారు. ఈ వేడుకలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్