పోలీసుల నుంచి తప్పించుకునేందుకు.. అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకేసిన యువకుడు

AP: విజయవాడ వాంబేకాలనీలో గంజాయి కేసు నిందితుడు దోమల సంగీతరావు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, పోలీసులే తోసేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, చేయని కేసులో వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్