ఘోరంగా కొట్టుకున్న యువకులు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. ఘజియాబాద్‌లోని హై-ఎండ్ ఇందిరాపురం షిప్రా సొసైటీలో యువకులు ఘోరంగా కొట్టుకున్నారు. కర్రలతో నడిరోడ్డుపైనే ఇరు వర్గాలు దారుణంగా దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్