కొంతమంది యువత, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేసి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలిక కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులను నమ్మించి, ప్రియుడితో తిరుగుతూ పట్టుబడింది. దీంతో ఆగ్రహించిన తల్లి తన కూతురిని చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియట్లేదు.