వృద్ధుడిని దారుణంగా కొట్టిన యువకులు (వీడియో)

కారు పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు 77 ఏళ్ల వృద్ధుడిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం కన్నూర్‌లో జరిగింది. పార్కింగ్ విషయమై యువకులు గొడవ పడుతూ వృద్ధుడి వెంటపడి కొట్టారు. చంపేస్తామని బెదిరించారు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు వలపట్టణం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్