అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో రూ.217కోట్ల(24.5మిలియన్ డాలర్లు)కు యూట్యూబ్ సెటిల్‌మెంట్ చేసుకుంది. దీంట్లో 22మిలియన్ల డాలర్లు నేషనల్ మాల్ ట్రస్ట్‌కు, 2.5మిలియన్ డాలర్లు ఇతర సంస్థలకు చెల్లించనుంది. సోషల్ మీడియా దిగ్గజాలు, మీడియా సంస్థలపై పరువు నష్టం దావాలేసి ట్రంప్ 90.5మిలియన్ డాలర్లు పొందారు. కాగా గతంలో యూట్యూట్ తన అకౌంట్‌ను బ్యాన్ చేసిందని ట్రంప్ ఆ సంస్థపై కేసు వేసిన విషయం తెలిసిందే.