పొరుగు రాష్ట్రాల్లోనూ మార్మోగుతున్న వైఎస్ జగన్ పాట (వీడియో)

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై రూపొందిన పాట పొరుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో గణేష్ ఉత్సవాల సందర్భంగా "జెండలు జెతకట్టడమే మీ అజెండా.." పాటను టెక్కీలు పెద్ద ఎత్తున ప్లే చేసి స్టెప్పులు వేస్తూ హర్షధ్వానాలు చేశారు. వేడుకలో పాల్గొన్న యువత ఈ పాటకు ఊగిపోతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఐటీ కారిడార్‌లో వాతావరణాన్ని ఈ పాట మరింత ఉత్సాహభరితంగా మార్చింది.

సంబంధిత పోస్ట్