భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ నారాయణన్ బుధవారం కీలక విషయాలు వెల్లడించారు.'మానవ సహిత గగన్‌యాన్' లో భాగంగా మొదటి అన్‌క్రూడ్ మిషన్‌ను జనవరిలో చేపట్టే అవకాశముందని తెలిపారు. 2027లో గగన్‌యాన్‌కు ముందు మొత్తం 3 అన్‌క్రూడ్ మిషన్లను ప్రయోగిస్తారు. భారత అంతరిక్ష కేంద్రం ఫస్ట్ మాడ్యూల్‌ను 2028లో లాంచ్ చేస్తామని, NISAR శాటిలైట్‌పై శుక్రవారం ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు.