ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు: సీఎం చంద్రబాబు

53చూసినవారు
ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీలో యువ రక్తాన్ని ప్రోత్సహించేలా నిర్ణయాలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. "రాజకీయ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మహానాడు వేదికగా రాయలసీమ అభివృద్ధి ప్రతిబింబించాలి. ఈ నెలాఖరు లేదా జూన్ 12 లోగా అన్ని ఆలయ కమిటీలు వేస్తాం. ఆలయ కమిటీల ద్వారా 1025 మందికి పదవులు లభిస్తాయి. జూన్ 12 లోగా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం." అని సీఎం చంద్రబాబు తెలిపారు

సంబంధిత పోస్ట్