BOBలో ఒప్పంద ప్రాతిపదికన 1267 స్పెషల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా, పీహెచ్ఎ, సీఏ/సీఎంఏ/సీఎస్/సీఎఫ్ఎ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు. జనవరి 17లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ www.bankofbaroda.in.