ఒడిశాలోని పర్లాఖేముండిలో భయానక ఘటన వెలుగుచూసింది. రోడ్డు పక్కన పడి ఉన్న పసికందును పెంచిన తల్లిని.. పెద్దయ్యాక ఆ బాలిక (13) హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలిక ఇద్దరు యువకులతో సంబంధాలు కొనసాగించడంతో.. తల్లి రాజ్యలక్ష్మి దానిని అడ్డుకుంది. దీంతో బాలిక రథ్, దినేష్‌తో కలిసి ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి.. దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. తర్వాత గుండెపోటుగా చిత్రీకరించారు. చివరికి అసలు నిజం బయటపడింది.