బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 172 ఉద్యోగాలు

78చూసినవారు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 172 ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ/డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గలవారు 17 ఫిబ్రవరి, 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు bankofmaharashtra.in అధికారిక వెబ్‌సైట్‌ను చూడగలరు.

సంబంధిత పోస్ట్