టీటీడీలో 2 వేల మంది సిబ్బంది.. మా నిఘానేత్రాలే: భూమన

51చూసినవారు
టీటీడీలో 2 వేల మంది సిబ్బంది.. మా నిఘానేత్రాలే: భూమన
AP: టీటీడీలో పనిచేస్తున్న 2 వేల మంది ఉద్యోగులు తమ నిఘా నేత్రాలేనని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై వారంతా ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని భూమన వ్యాఖ్యానించారు. సోమవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తాము విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే ఏ చర్యలైనా తీసుకోవచ్చని భూమన సవాల్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్