భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఖాళీల భర్తికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల డిప్లమా విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ట్ర్సుమెంటేషన్, కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి గలవారు 14 ఫిబ్రవరి, 2025 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.hindustanpetroleum.com చూడొచ్చు.