ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు

66చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు
AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి రిజర్వేషన్లు 2 నుంచి 3 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, డిఎస్సి, యూనిఫాం శాఖలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని, గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని తొలగిస్తూ. అర్హత, వయసు ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పతకాలు సాధించిన వారంతా అర్హులని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్