ఎస్ఐపీబీ ద్వారా 31 ప్రతిపాదనలకు ఆమోదం: మంత్రి

58చూసినవారు
ఎస్ఐపీబీ ద్వారా 31 ప్రతిపాదనలకు ఆమోదం: మంత్రి
AP: రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా పెట్టుబడులపై మండలిలో ప్రశ్నలకు మంత్రి టీజీ భరత్ స్పందించారు. ఎస్ఐపీబీ ద్వారా 7 నెలల్లో 31 ప్రతిపాదనలు ఆమోదించామని తెలిపారు. ఇప్పటివరకు ఉన్న ప్రతిపాదనల ద్వారా 3,12,326 ఉద్యోగాల కల్పన చేశామని చెప్పారు. నిర్ణీతకాలంలో నిర్మాణం చేయని 200 భూకేటాయింపులను రద్దు చేశామని మంత్రి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :