తైవాన్ పింక్ జామ పండ్ల సాగుతో ఏడాదికి రూ.5లక్షల ఆదాయం!

54చూసినవారు
తైవాన్ పింక్ జామ పండ్ల సాగుతో ఏడాదికి రూ.5లక్షల ఆదాయం!
"హార్టికల్చర్ ద్వారా తైవాన్ పింక్ జామ పండ్లను సాగు చేసి రైతులు లాభాలను పొందవచ్చు. ఈ రకం జామపండు పంట ఏడాదిలో మూడుసార్లు ఫలాలను ఇస్తుంది. దీని ఫలితంగా రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. దీని ఒక పండు 300 నుండి 400 గ్రాముల బరువు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో 80 నుంచి 100 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఈ జామ తోటల పెంపకం ద్వారా ఏటా 3 నుంచి 5 లక్షల వరకు ఆదాయం గణించవచ్చు." అని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :