డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వివిధ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) నియామకాలతో సహా మొత్తం 642 పోస్టులకు ఖాళీలను ప్రకటించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 16, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్‌సైట్ www.dfccil.com ను సందర్శించగలరు.