హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 66 ఉద్యోగాలు!

77చూసినవారు
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 66 ఉద్యోగాలు!
AP: హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.02.2025.  దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2025.

సంబంధిత పోస్ట్