ఐడీబీఐలో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్- ఓ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఎంపికైన వారికి రూ.6.5 లక్షల వార్షిక వేతనం దక్కుతుంది. 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి వంద మార్కులు. ఇందులో 50 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే 45 మార్కులు రావాలి దరఖాస్తుకు మే 20 చివరి తేదీ.
వెబ్‌సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx