కేదార్ నాథ్‌కు కాలినడకతో వచ్చిన 70 ఏళ్ల వృద్దుడు (వీడియో)

85చూసినవారు
బెంగళూరులోని కలబురగి (గుల్బర్గా) జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్దుడు కేదార్ నాథ్‌‌కు వచ్చాడు. వేల కిలోమీటర్లు నడిచి వచ్చి స్వామి వారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేశాడు. అయితే మార్చి 3న యాత్రని ప్రారంభించి మే 1న కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నామని ఆయన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా మే 2న కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్