బాలీవుడ్‌లో ఒకేసారి ఎనిమిది హారర్ సినిమాలకు సంబంధించిన ప్రకటన తేదీలను ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ తాజాగా వెల్లడించింది. అందులో థామా: 20 అక్టోబర్ 2025, భేడియా-2: 14 ఆగస్ట్ 2026, మహా ముంజ్యా: 24 డిసెంబర్ 2027, స్ట్రీ-3: 13 ఆగస్ట్ 2027, చాముండ: 04 డిసెంబర్ 2026. గురువారం ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ తెలియజేసింది.