వెనక్కి ప్రవహిస్తున్న వాగు!

62చూసినవారు
వెనక్కి ప్రవహిస్తున్న వాగు!
గుంటూరు, విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా వర్షం కురుస్తుండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలోని బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. అయితే, ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ వాగు వెనక్కి ప్రవహిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్