నా ఒక్కడి మీదనే క్రిమినల్ కేసు పెట్టారు: పేర్ని నాని (VIDEO)

65చూసినవారు
మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్‌ డిపార్టుమెంట్‌లో తనపై మాత్రమే క్రిమినల్ కేసు నమోదైందని తెలిపారు. కాకినాడ "సీజ్ ది షిప్" కేసులో 22 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుబడినప్పటికీ, ఎటువంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని విమర్శించారు. అలాంటిది కేవలం తన ఒక్కడిపై మాత్రమే క్రిమినల్ కేసు పెట్టడం రాజకీయ దాడిగా ఆయన అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్