రేపు శ్రీశైలంలో మంత్రుల బృందం పర్యటన
By vijay 50చూసినవారుAP: రేపు (సోమవారం) శ్రీశైలంలో ఏపీ మంత్రుల బృందం పర్యటించనుంది. ఈ మేరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రులు సమీక్షించనున్నారు. శ్రీశైలానికి మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి రానున్నారు.