జనసేన పార్టీ కార్యాలయంలో ప్రేమ జంటకు పెళ్లి

83చూసినవారు
జనసేన పార్టీ కార్యాలయంలో ప్రేమ జంటకు పెళ్లి
AP: జనసేన‌ పార్టీ కార్యాలయంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఓ జంట నాలుగేళ్లుగా ప్రేమించుకుంటోంది..పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఏం చేయాలో తెలియక వారిద్దరూ రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ నేత చంద్రశేఖర్ దగ్గరకు వెళ్లారు. వెంటనే ఆయన ఇరువర్గాల నుంచి పెద్దల్ని పిలిచి మాట్లాడారు. ఎలాంటి వివాదం లేకుండా పెళ్లికి ఒప్పించారు. జనసేన పార్టీ కార్యాలయంలోనే ఘనంగా పెళ్లి వేడుక జరిపించారు.

సంబంధిత పోస్ట్