కొత్త ప్రేమికుడ్ని పాత లవర్ తో పొడిపించింది!

84చూసినవారు
కొత్త ప్రేమికుడ్ని పాత లవర్ తో పొడిపించింది!
తిరుపతిలో దారుణం జరిగింది. ఓ యువతి ఇద్దరు యువకులతో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపింది. తీరా ఈ విషయం మరో యువకుడికి తెలియడంతో యువతి కొత్త ప్రియుడిపై పాత్ర ప్రియుడు కత్తితో దాడికి యత్నించాడు .కత్తి పోట్లు పడిన బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తిరుపతిలోని పీజీఆర్ థియేటర్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్