ఆది పినిశెట్టి కొత్త మూవీ పోస్టర్ విడుదల

84చూసినవారు
ఆది పినిశెట్టి కొత్త మూవీ పోస్టర్ విడుదల
హీరో ఆది పినిశెట్టి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒక 'వి' చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. తెలుగులో పెద్ద హీరోల సినిమాలో నెగిటివ్ రోల్స్ చేస్తూ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అయితే తాజాగా తన కొత్త మూవీ 'శబ్దం' నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీని వైశాలి ఫేమ్ అరివళిగన్ తెరకెక్కిస్తుండగా... 7జి ఫిల్మ్స్ శివ, అల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై భానుప్రియ, శివ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్