అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఏసీబీ దాడులు

56చూసినవారు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో అవినీతి నిరోధక బృందం(ACB) శుక్రవారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీ పంపిన లేఖకు సంబంధించి ఈ విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా ఆప్ ఎమ్మెల్యేలపై వచ్చిన లంచం ఆరోపణలపై విచారణ జరిపేందుకు అవినీతి నిరోధక అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్