ర్యాగింగ్, వేధింపులు లేకుండా చర్యలు: లోకేష్

74చూసినవారు
ర్యాగింగ్, వేధింపులు లేకుండా చర్యలు: లోకేష్
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్థరాత్రి విద్యార్థినుల ఆంందోళనపై అధికారులను మంత్రి నారా లోకేష్ వివరణ అడిగి తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్