రూ.700 కోట్ల స్కాంలో జబర్దస్త్ నటి రీతూ చౌదరి!

78చూసినవారు
రూ.700 కోట్ల స్కాంలో జబర్దస్త్ నటి రీతూ చౌదరి!
ఏపీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన  రూ.700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో జబర్దస్త్ నటి రీతూ చౌదరి ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ హయాంలో ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్లు విలువ చేసే ఆస్తులను ఓ ముఠా కొట్టేసింది. ఈ స్కాంపై ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఇటీవల సీఎం చంద్రబాబుకు లేఖ రాయగా ఈ ఉదంతం బయటికొచ్చింది. అయితే ఈ కేసుతో రీతూ చౌదరికి కూడా సంబంధం ఉన్నట్లు వార్తలు రాగా ఆమె భర్త శ్రీకాంత్ వాటిని ఖండించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్