ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య

88చూసినవారు
ఆదిత్య ఫార్మసీ MD ఆత్మహత్య
ఏపీ: విజయవాడ అయోధ్య నగరంలోని క్షత్రియ భవనంలో ఆదిత్య ఫార్మసీ కంపెనీ ఎండీ సాగి వెంకట నరసింహారాజు ఆర్థిక సమస్యల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సింగ్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్