పాకిస్థాన్‌పై భారత్ ముప్పేట దాడి చేసింది. భారత్‌తో యుద్ధం జరిగితే తీవ్రంగా నష్టపోతామని గ్రహించిన పాక్ చర్చలకు దిగివచ్చింది. ఇప్పుడా విషయాన్ని మర్చిపోయినట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాపై గెలిచామని ప్రధాని షరీఫ్ ఆధ్వర్యాన నిర్వహించిన సంబరాల్లో షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది పాల్గొన్నారు. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు.. పాకిస్థానీయులు ఇలా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.