AP: కర్నూలు నుంచి యాగంటి పుణ్య క్షేత్రానికి అఘోరి తన కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కారు మోరాయించింది. దాంతో కారును అలంపూర్ వద్ద వదిలేసి కాలినడకన యాగంటికి బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున యాగంటికి చేరుకున్నారు. ఉమా మహేశ్వర దేవాలయంలో శివుడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.