నేటి నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

53చూసినవారు
నేటి నుంచి ‘అగ్నివీర్’ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
విశాఖ పోర్టు స్టేడియంలో సోమవారం నుంచి సెప్టెంబర్ 5 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన యువత పాల్గొనవచ్చు. నిన్న రాత్రి నుంచే నిరుద్యోగులు స్టేడియానికి చేరుకున్నారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, స్టోర్ కీపర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్, ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 8వ తరగతి చదివిన వారు అర్హులు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్