ప్రపంచవ్యాప్తంగా యువతలో ఎంతోమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసమే AI డేటింగ్, AI గర్ల్ ఫ్రెండ్స్.. లాంటి స్టార్టప్‌లు యూత్‌ను పలకరిస్తున్నాయి. AI గర్ల్ ఫ్రెండ్స్ చాట్- బాట్‌తో మరోమనిషితో మాట్లాడుతున్నట్లే.. కృత్రిమ గర్ల్ ఫ్రెండ్స్‌తో సహజమైన భాషలో మాట్లాడవచ్చు. అడ్వాన్స్‌డ్ మోడల్స్ ఆఫ్ AIలో ‘AI గర్ల్ ఫ్రెండ్స్ సిమ్యూలేటర్’ ఒకటి. దీనిలో 3D టెక్నాలజీ, AR, వర్చువల్ రియాలిటీ ఫీచర్‌లు ఉంటాయి.