నెదర్లాండ్స్ కు చెందిన నరైన్ మెల్కుమ్జాన్ అనే లేడీ పైలట్.. తేలికపాటి
విమానం నడిపించడంతో ట్రైనింగ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్‌ట్రా 330LX అనే విమానంలో తన జర్నీ స్టార్ట్ చేసింది.
విమానం ఆకాశంలోకి బాగానే ఎగిరింది. మరీ ఏమైందో కానీ.. ఒక్కసారిగా విమానంపై కప్పు సడెన్ గా ఓపెన్ అయ్యింది. ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆ తర్వాత చాకచక్యంగా వ్యవహరించి
విమానం టేకాఫ్ అయ్యేలా చేసింది.