ఆకాశ్ మిసైల్.. చరిత్ర

54చూసినవారు
ఆకాశ్ మిసైల్.. చరిత్ర
ఆకాశ్ మిసైల్ వ్యవస్థను DRDO అభివృద్ధి చేసింది. 1980లలో ప్రారంభమైన ఈ వ్యవస్థ 15 ఏళ్ల పరిశోధన తర్వాత 1990లో సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్‌లో 1000 మందికి పైగా శాస్త్రవేత్తలు ఆకాశ్ మిసైల్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. 2019లో భారత వాయుసేనలో, ఆ తర్వాత భారత సైన్యంలో ఈ వ్యవస్థను చేర్చారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ బెల్ (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), BDL (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) సహకారంతో ఉత్పత్తి చేయబడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్