ALERT: రెండు రోజులు జాగ్రత్త

71చూసినవారు
ALERT: రెండు రోజులు జాగ్రత్త
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

సంబంధిత పోస్ట్