భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

70చూసినవారు
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
AP: తిరుమల అభివృద్ధిపై టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. స్విమ్స్ ఆస్పత్రికి జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఏపీ డిజిటల్ సహకారంతో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరిస్తామన్నారు. అన్నప్రసాదంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్