ALERT: నోటిఫికేషన్ విడుదల

73చూసినవారు
ALERT: నోటిఫికేషన్ విడుదల
AP: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 31 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్, డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో అన్ని స్థానాలకు.. 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు కోసం వెబ్‌సైట్: https://aprs.apcfss.in/

సంబంధిత పోస్ట్