ALERT: ఆ స్కూళ్లలో దరఖాస్తులకు ఈనెల 19 చివరి తేదీ

54చూసినవారు
ALERT: ఆ స్కూళ్లలో దరఖాస్తులకు ఈనెల 19 చివరి తేదీ
ఏపీలోని 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 2025-26కు 6వ తరగతిలో ప్రవేశాలకు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్ధుల వయోపరిమితి మార్చి 31, 2025 నాటికి 10- 13 ఏళ్ల లోపు ఉండాలి. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. ఒక్కో స్కూల్‌లో 60 సీట్లు (బాలురకు 30, బాలికలకు 30) ఉంటాయి. ఈ నెల 25న రాత పరీక్ష ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్